మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు వైఎస్ జగన్ నివాళి | YS Jagan mohan reddy to Pay tribute to Mokshagundam Visveswarayya | Sakshi
Sakshi News home page

మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు వైఎస్ జగన్ నివాళి

Published Thu, Sep 15 2016 11:24 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు వైఎస్ జగన్ నివాళి - Sakshi

మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు వైఎస్ జగన్ నివాళి

హైదరాబాద్ : ఇంజినీరింగ్ రంగంలో భారతదేశానికి వన్నె తెచ్చిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్మరించుకున్నారు. నేడు విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయన వినమ్రంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు వైఎస్ జగన్ గురువారం ట్విట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement