వైఎస్ జగన్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు | ys jaganmohan reddy wishes to muslims over eid milad un nabi festival | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు

Published Mon, Dec 12 2016 12:19 PM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM

వైఎస్ జగన్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు - Sakshi

వైఎస్ జగన్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు

హైదరాబాద్ : మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా కూడా ఆయన ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ శాంతి, సంతోషం, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. 

శాంతి సామరస్యాలతో, సోదర భావంతో మెలగాలని ప్రవక్త సందేశమిచ్చారని వైఎస్ జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముస్లింలు సోమవారం మిలాద్ ఉన్ నబీ పండుగను జరుపుకుంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement