తెలంగాణ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గం భేటీ | Ysrcp telanana state committee meeting in lotus pond | Sakshi
Sakshi News home page

తెలంగాణ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గం భేటీ

Published Mon, Apr 4 2016 4:26 PM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM

Ysrcp telanana state committee meeting in lotus pond

హైదరాబాద్: తెలంగాణ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గం లోటస్పాండ్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం భేటీ అయింది. తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని జిల్లాల ముఖ్య నేతలు హాజరయ్యారు.  ఈ సమావేశంలో తెలంగాణలో కరవు, మంచినీటి సమస్య, ప్రాజెక్ట్ల రీడిజైన్, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement