వైమానిక దాడులు : 10 మంది తీవ్రవాదులు మృతి | 10 militants killed in Afghanistan airstrikes | Sakshi
Sakshi News home page

వైమానిక దాడులు : 10 మంది తీవ్రవాదులు మృతి

Published Sun, Feb 28 2016 11:50 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

10 militants killed in Afghanistan airstrikes

కాబూల్ : ఆఫ్ఘానిస్థాన్ కుందుజ్ ప్రావిన్స్లో వైమానిక దళాలు నిర్వహించిన దాడుల్లో 10 మంది తాలిబన్ తీవ్రవాదులు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రావిన్స్లోని ఖాన్ అబద్ జిల్లాలో శనివారం ఆర్థరాత్రి ఈ దాడులు వైమానిక దళం నిర్వహించిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement