వందేళ్ల కిందటే సెల్ఫీలు... | 100 years back selfies | Sakshi
Sakshi News home page

వందేళ్ల కిందటే సెల్ఫీలు...

Published Sat, Jan 23 2016 11:55 AM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM

వందేళ్ల కిందటే సెల్ఫీలు...

వందేళ్ల కిందటే సెల్ఫీలు...

లండన్: ఈ మధ్య సెలబ్రెటీ కనిపిస్తే సెల్ఫీ ప్లీజ్ అని అడిగేస్తున్నాం. అలాగని సెల్ఫీ ట్రెండ్ లేటెస్ట్ అనుకుంటే పొరపాటే. 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ సముద్ర తీర ప్రాంతంలోని ఓ పట్టణంలో సెల్ఫీ తీసుకున్నట్లు ఇటీవల గుర్తించారు. 1915 నాటి సెల్ఫీల్లో కొంతమంది యువతీ యువకులు సిగరెట్ పెట్టుకుని ఫోజులిస్తూ కనిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement