
ప్రతీకాత్మక చిత్రం
కొత్త సంవత్సరం ప్రారంభానికి కొద్ది గంటల ముందు ఆఫ్ఘానిస్తాన్ నేల రక్తంతో తడిసింది. నెత్తురు రుచి మరిగిన రాక్షసులు, మానవుల రూపంలో ఉన్నఉగ్రవాదులు మరోసారి తమ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నించారు. ఇందుకోసం 12మంది ప్రాణాలను పొట్టనపెట్టకున్నారు.
వివరాలు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. ఆదివారం జరిగిన మానవ బాంబుదాడిలో 12 మంది మృత్యువాత పడ్డారు. మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో ఈదాడి జరిగినట్టు నంగార్హర్ గవర్నర్ అధికార ప్రతినిధి అతుల్లా కోగ్యాని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Comments
Please login to add a commentAdd a comment