18 మంది బాలికలు సజీవ దహనం | 17 girls dead in fire at school dormitory in Thailand | Sakshi
Sakshi News home page

18 మంది బాలికలు సజీవ దహనం

Published Tue, May 24 2016 1:34 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

18 మంది బాలికలు సజీవ దహనం - Sakshi

18 మంది బాలికలు సజీవ దహనం

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 18 మంది గిరిజన బాలికలు మృత్యువాత పడ్డారు. ఐదుగురు బాలికలకు తీవ్ర గాయలయ్యాయి. చియాంగ్ రై ప్రావిన్స్‌లోని రెండంతస్తుల పిథక్కియార్ట్ విథయా పాఠశాలలో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన బాలికలందరూ 5 నుంచి 12 ఏళ్ల వయసు వారేనని పోలీసులు తెలిపారు. ప్రమాదం సమయంలో 38 మంది బాలికలు నిద్రపోతున్నట్లు చెప్పారు. ఇక ఇద్దరి జాడ తెలియలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement