
వాషింగ్టన్: కారు ప్రమాదంలో ఇద్దరు సిక్కు యువకులు మృతిచెందారు. మృతులను ఇండియానా రాష్ట్రానికి చెందిన ధవ్‌నీత్ సింగ్ చల్లా, వరుణ్‌దీప్ సింగ్‌గా గుర్తించారు. ఈ ఘటన బుధవారం రాత్రి 2.30 గంటలకు చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తిని తప్పించబోయి పక్కనే ఉన్న చెట్టుకు కారును ఢీకొట్టారు. వెనక సీటులో ఉన్న మరో వ్యక్తి గుర్జిత్ సింగ్ సంధూ (20)గా గుర్తించారు.