బార్బీ గాళ్.. బేబీ డాల్.. | 23-year-old denies having plastic surgery to achieve her look | Sakshi
Sakshi News home page

బార్బీ గాళ్.. బేబీ డాల్..

Published Fri, Dec 18 2015 1:13 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

బార్బీ గాళ్.. బేబీ డాల్.. - Sakshi

బార్బీ గాళ్.. బేబీ డాల్..

ఈ ఫొటో చూడగానే ఏం అనిపిస్తుంది? ఏముంది బార్బీ బొమ్మే కదా అనుకుంటారు ఎవరైనా.. అయితే పరీక్షగా చూడండి మీకే అర్థమవుతుంది. ఫొటోలో ఉన్నది బొమ్మ కాదు.. ఓ అమ్మాయి. అవును.. అచ్చు బార్బీ బొమ్మలా ఉన్న అమ్మాయి. బ్రెజిల్‌లోని బ్లూమెనౌ సిటీకి చెందిన ఆండ్రెసా దామియాని అనే ఈ అమ్మాయి బార్బీ లాంటి దేహంతో అక్కడ సెలబ్రిటీ అయిపోయింది. ఈ 23 ఏళ్ల బార్బీ సుందరి అలా కనిపించేందుకు ఒక్కసారి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదట.

సన్నగా కనిపించేందుకు కనీసం డైటింగ్ కూడా చేయదట. అక్కడి కుర్రకారంతా తనను డిస్నీ క్యారెక్టర్ అయిన ‘ఎమ్మా’ అని పిలుచుకుంటారట. తన చూపులతో అక్కడి కుర్రకారు మనసును దోచేస్తుందని వేరే చెప్పాలా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement