ఇక నుంచి గజ‘రాజే’..!
అన్నే.. ఒక ఆసి యా ఏనుగు.. అదే సమయంలో బ్రిటన్‌లో చివరి సర్కస్ ఏ నుగు కూడా.. 50 ఏళ్లు సర్కస్‌లో పనిచేసింది. అక్కడ పడరాని పాట్లు పడింది. చిత్రహిం సలను ఎదుర్కొంది. ఇది గో నిదర్శనం. ఈ వీడి యో మూడేళ్ల క్రితం బయటకు వచ్చింది. దేశాన్ని కదిలించింది. అన్నేను చిత్రహింసలకు గురిచేసిన బాబీ రాబర్ట్స్ సర్కస్ యజమాని బాబీకి జైలు శిక్ష పడేలా చేసింది. జనం అంతటితో ఆగలేదు. ఇన్నేళ్లు కష్టపడ్డ అన్నేకు ఏదైనా చేయాలనుకున్నారు. విరాళాలు సేకరించారు. అన్నే గజ‘రాజు’లా బతికేలా చేయాలని.. ‘అన్నే హెవెన్’(అన్నే స్వర్గం)ను కట్టిస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చుపెడుతున్నారో తెలు సా? రూ. 12 కోట్లు! అంతా జనం డబ్బే. అన్నే కోసం లాంగ్‌లీట్ సఫారీ పార్కులో స్విమ్మింగ్ పూల్‌తోపాటు విహరించడానికి 4 ఎకరాల్లో తోటను ఏర్పాటు చేస్తున్నా రు. చలికాలంలో వెచ్చగా ఉండటానికి అండర్‌ఫ్లోర్ హీటింగ్ సదుపాయమూ ఉంది. వచ్చే ఏడాది వీటి నిర్మాణం పూర్తి కానుంది. అన్నేకిప్పుడు 60 ఏళ్లు. అంటే రిటైర్‌మెంట్ ఏజ్ అన్నమాట.