ఇండోనేషియాలో భూకంపం | 5.6-magnitude quake strikes off Indonesia | Sakshi
Sakshi News home page

ఇండోనేషియాలో భూకంపం

Published Fri, Apr 15 2016 7:18 AM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM

ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలో భూకంపం

జకార్తా : ఇండోనేషియాలోని తూర్పు ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.6గా నమోదు అయింది. ఈ మేరకు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే ఎటువంటి ఆస్తి, ప్రాణం నష్టం కాని సంభవించినట్లు సమాచారం అందలేదని తెలిపారు. అలాగే సునామీ వచ్చే అవకాశాలు కూడా లేవని వారు స్పష్టం చేశారు. మలుకు బరత్ వద్ద భూకేంద్ర కేంద్రాన్ని గుర్తించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement