ఇండోనేషియాలో భూకంపం | 6.9-magnitude quake rocks Indonesia | Sakshi
Sakshi News home page

ఇండోనేషియాలో భూకంపం

Published Thu, Sep 24 2015 10:22 PM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM

6.9-magnitude quake rocks Indonesia

జకర్తా: ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9 గా నమోదైంది. సముద్ర తీరప్రాంతం సోరంగ్ నగరంలో గురువారం రాత్రి స్వల్పంగా భూమి కంపించింది. అయితే, ఈ విషయాన్ని అమెరికా భూవిజ్ఞానశాస్త్ర విభాగం వెల్లడించింది. ఎలాంటి సునామీ హెచ్చరికలు వెలువడలేదని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement