ఆన్లైన్ వ్యభిచారం.. 68 మంది అరెస్ట్ | 62 detained in China in social networking porn crackdown | Sakshi
Sakshi News home page

ఆన్లైన్ వ్యభిచారం.. 68 మంది అరెస్ట్

Published Wed, Sep 17 2014 4:41 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM

ఆన్లైన్ వ్యభిచారం.. 68 మంది అరెస్ట్

ఆన్లైన్ వ్యభిచారం.. 68 మంది అరెస్ట్

బీజింగ్: చైనాలో సోషల్ నెట్వర్కింగ్ సర్వీసుల ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న, అశ్లీల చిత్రాలను షేర్ చేసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా 62 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు అశ్లీల నిరోధక విభాగం అధికారులు చెప్పారు.

మైక్రోబ్లాగ్లు, మెసేజ్ సర్వీసుల ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న 25 మందిని బీజింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ చైనా గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో ఇలాంటి కేసులోనే మరో 37 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు చెప్పేందుకు అధికారులు నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement