హిందూ పూజారులపై ఆగని దాడులు | Another Hindu Priest Stabbed, Critically Wounded In Bangladesh | Sakshi
Sakshi News home page

హిందూ పూజారులపై ఆగని దాడులు

Published Sat, Jul 2 2016 5:06 PM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM

Another Hindu Priest Stabbed, Critically Wounded In Bangladesh

ఢాకా: బంగ్లాదేశ్ లో హిందూ పూజారులపై దాడులు ఆగడం లేదు. నిన్న ఒక హిందూ పూజారిని ఉగ్రవాదులు నరికి చంపిన ఘటన మరువకముందే మరో పూజారిపై శనివారం  దాడి జరిగింది. సత్ఖిరా జిల్లాలోని శ్రీ రాధా గోవింద గుడిలో పూజారిగా పనిచేస్తున్నబాబాసింధ్  రాయ్(48) పై దేవాలయం కంపౌండ్ లో నిద్రించిన సమయంలో ఆయనపై   గుర్తు తెలియని దుండగులు కత్తులతో  దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరళించామని ఇది ఉగ్రవాదుల దాడి గానే భావిస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు. గడిచిన మూడేళ్లో 50 మంది మైనారిటీలు ఆదేశంలో  హత్యకు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement