నీటిలో తేలియాడుతున్న ‘యూఎఫ్‌ఓ’ | Anthenea Company Build A Luxury Hotel Room Look Like As UFO | Sakshi
Sakshi News home page

వైరలవుతోన్న లగ్జరీ హోటల్‌ గది ఫోటోలు

Published Sat, Jul 27 2019 2:45 PM | Last Updated on Sat, Jul 27 2019 3:23 PM

Anthenea Company Build A Luxury Hotel Room Look Like As UFO - Sakshi

పారిస్‌: యూఎఫ్‌ఓల గురించి ప్రపంచవ్యాప్తంగా జనాలు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తుంటారు. విదేశాల్లో అయితే వీటికి మరింత క్రేజ్‌. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు చెందిన అంథేనియా అనే కంపెనీ ఓ వినూత్న ఆలోచన చేసింది. యూఎఫ్‌ఓను పోలి ఉన్న అత్యంత విలాసవంతమైన గదిని నిర్మించింది. సడెన్‌గా చూస్తే.. యూఎఫ్‌ఓనే నీటిలో తేలియాడుతున్నదా అన్నట్లుగా ఉన్న ఈ ప్రత్యేక నిర్మాణాన్ని.. ట్రెబర్డన్‌ నౌకాశ్రయంలో నిర్మించారు. దీనిని ఈ నెల 10న ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.



No comments yet. Be the first to comment!
Add a comment
1
1/10

2
2/10

3
3/10

4
4/10

5
5/10

6
6/10

7
7/10

8
8/10

9
9/10

10
10/10

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement