అపార్ట్‌మెంట్లలో అడవి! | Apartments in the jungle! | Sakshi
Sakshi News home page

అపార్ట్‌మెంట్లలో అడవి!

Published Fri, May 23 2014 3:45 AM | Last Updated on Sat, Aug 18 2018 8:37 PM

అపార్ట్‌మెంట్లలో అడవి! - Sakshi

అపార్ట్‌మెంట్లలో అడవి!

అపార్ట్‌మెంట్లలో మొక్కలు పెంచుకోవడమే
 కష్టమని అనుకుంటున్నారా...? మరి ఇటలీ కంపెనీ ఒకటి ఏకంగా అడవినే పెంచే ప్రయత్నాలు చేస్తోంది. బాస్కో వర్టికాలీ (ఎత్తై అడవి) అనే పేరుతో మిలాన్‌లోని పోర్టా నువోవా జిల్లాలో 80,112 మీటర్ల ఎత్తు ఉండే రెండు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లలో వివిధ రకాల చెట్లు, పూలమొక్కల్ని పెంచే ప్రాజెక్టును చేపట్టింది. నిర్మాణం దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లలో ఇప్పటికే 900 చెట్లను పెంచుతున్నారు. వీటితోపాటు పొదలు, 11 వేల పూల మొక్కలు కూడా ఉంటాయి. ఈ చెట్లు, మొక్కలను నేలపై పెంచాలంటే 2.68 ఎకరాల నేల కావాలట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement