సింహం.. చిట్టెలుక.. | Assurances to gives the lion under the hamster | Sakshi
Sakshi News home page

సింహం.. చిట్టెలుక..

Published Mon, Jul 14 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM

సింహం.. చిట్టెలుక..

సింహం.. చిట్టెలుక..

సింహం, చిట్టెలుక కథ మనందరికీ తెలిసిందే.. చివర్లో సింహాన్ని ఎలుక ప్రమాదం నుంచి కాపాడటం.. తర్వాత వారు ఫ్రెండ్స్ అయిపోవడంతో కథ కంచికి చేరుతుంది. అది కథ. అయితే, వాస్తవంలోనూ దాదాపు అలాంటి సీన్‌నే తలపిస్తోంది ఈ చిత్రం. సింహం అభయహస్తం ఇస్తుంటే.. దాని కింద చిట్టెలుక ప్రశాంతంగా సిటింగ్ వేసింది చూశారా? స్పెయిన్‌కు చెందిన జువాన్ కార్లోస్ తీసిన ఈ చిత్రం బీబీసీ వైల్డ్     లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్-2014 తుది జాబితాకు ఎంపికైంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement