ఆస్ట్రేలియన్ కుటుంబానికి రూ. 162 కోట్ల లాటరీ | Australian family wins 30 mln in lottery ahead of Christmas | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియన్ కుటుంబానికి రూ. 162 కోట్ల లాటరీ

Published Thu, Dec 25 2014 7:50 AM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM

ఆస్ట్రేలియన్ కుటుంబానికి రూ. 162 కోట్ల లాటరీ

ఆస్ట్రేలియన్ కుటుంబానికి రూ. 162 కోట్ల లాటరీ

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాకు చెందిన ఓ కుటుంబం 30 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 162 కోట్లు) భారీ లాటరీని గెలుచుకుంది. క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో నిర్వహించిన లాటరీలో కాన్‌బెర్రాకు చెందిన ఓ మహిళ ఈ నెల 16న లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. గురువారం షాపింగ్ ముగించుకొని వెళ్తుండగా తాను ఓజ్ లొట్టొ లాటరీ గెలుకున్న సంగతి తెలుసుకుంది. ఈ లాటరీ గెలుచుకోవడం ఆనందంగా ఉందని ఆమె తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement