9/11 తరువాత అతి పెద్ద ప్రమాదం | Biggest air mishap after 9/11 | Sakshi
Sakshi News home page

9/11 తరువాత అతి పెద్ద ప్రమాదం

Published Fri, Jul 18 2014 10:40 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM

9/11 తరువాత అతి పెద్ద ప్రమాదం

9/11 తరువాత అతి పెద్ద ప్రమాదం

మలేషియా విమానం ఉక్రేన్ గగన తలంలో మిసైల్ కి బలైపోయిన సంఘటన 9/11 సంఘటన తరువాత జరిగిన అతి పెద్ద విమాన ప్రమాద సంఘటన. 9/11 లో నాలుగు విమానాలు హైజాక్ కి గురై న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగన్ లను ఢీకొన్నాయి. ఇంకో విమానం కూడా కుప్పకూలింది.
 
ఆ తరువాత జరిగిన అతి పెద్ద విమాన ప్రమాద ఘటన ఉక్రేన్ లో జరిగిన మలేషియా విమాన ప్రమాదం. ఈ సంఘటనలో 298 మంది చనిపోయారు. 9/11 సంఘటనలో 2996 మంది చనిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement