
ఒళ్లు గగుర్పొడిచే వీడియో
చూడటానికి ఇది ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం. కానీ ఈ ప్రమాదంలో బైక్‌లోని ఏ పార్టు పనికిరాకుండా పోయింది.. బైకు పైన ఉన్న వ్యక్తికి మాత్రం ఎటువంటి ప్రమాదం లేకుండా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. జస్ట్ మిస్ లేకపోతే ప్రాణాలు పోయేవి. బహుషా చావును దగ్గరి నుంచి చూడటం అంటే ఇదేనేమో.. ఇతనికి భూమి మీద నూకలున్నాయనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.