కుప్పకూలిన విమానం.. సిబ్బంది అదృశ్యం | Cargo plane crashes in Dhaka | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన విమానం.. సిబ్బంది అదృశ్యం

Published Wed, Mar 9 2016 12:20 PM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

Cargo plane crashes in Dhaka

ఢాకా:  బంగ్లాదేశ్ కు చెందిన ఓ కార్గో విమానం బంగాళాఖాతంలో కుప్పకూలిపోయింది. నలుగురు  సిబ్బందితో  బయలుదేరిన  చిన్న కార్గో విమానం  బయలుదేరిన కొద్దిసేపటికే  క్రాష్ అయింది. బంగ్లాదేశీ పట్టణంలోని కోక్స్ బజార్ తీరం సమీపంలో  బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో పైలట్  మరణించాడు. కో-పైలట్ , మరో ఇద్దరు అదృశ్యం అయ్యారు..  వీరికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement