
‘ఎమ్మా’యో...
ఈ ఫొటో చూసి ఇదేదో కొంచెం కొత్తగా ఉన్న సాలీడు అనుకుంటున్నారా? కాస్త పరిశీలించి చూడండి.. ఏమి కనిపిస్తోంది? ఔను.. మీరు అనుకున్నది కరెక్టే.. ఆమె ఓ యువతి. ఇంగ్లండ్‌లోని లీఛెస్టర్‌కు చెందిన ఎమ్మా ఫే అనే బాడీ పెయింటింగ్ ఆర్టిస్ట్ తన చిత్రకళా నైపుణ్యంతో లౌరీ థామస్ అనే కార్టూనిస్ట్‌ను ఇలా సాలీడు గా మార్చేశాడు. ఇందుకు అతడికి ఐదు గంటల సమయం పట్టింది. అలాగే బెత్ సైక్స్ అనే మరో యువతిని జిరాఫీ, సముద్ర గుర్రంగా తీర్చిదిద్దాడు.