వజ్రం@ 201 కోట్లు! | Diamond cost Rs.201 crores | Sakshi
Sakshi News home page

వజ్రం@ 201 కోట్లు!

Published Sat, Nov 22 2014 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

వజ్రం@ 201 కోట్లు!

వజ్రం@ 201 కోట్లు!

నీలి రంగులో ధగధగలాడుతున్న ఈ వజ్రం బరువు దాదాపు 10క్యారెట్లు. అంటే దాదాపు రెండు గ్రాములు. ఇంత తక్కువ బరువున్న వజ్రం ధర మాత్రం చాలా ఎక్కువ. అక్షరాలా రూ.201 కోట్లు. గురువారం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రఖ్యాత సోత్‌బే వేలం సంస్థ నిర్వహించిన వేలంపాటలో ఇంతటి భారీ మొత్తానికి వజ్రం అమ్ముడుపోయింది.

100శాతం స్వచ్ఛమైన నీలిరంగు వజ్రం ఈ స్థాయి ధర పలకడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారి. ఒక్కో క్యారెట్ బరువుకు ధరను లెక్కించినా కూడా వజ్రం మరో ప్రపంచ రికార్డును సృష్టించిందని నిర్వాహకులు వెల్లడించారు. హాంకాంగ్‌కు చెందిన ఓ వ్యక్తి దీనిని కొనుగోలుచేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement