పారిస్ ఒప్పందం రద్దు చేస్తా: ట్రంప్ | Donald Trump vows to cancel Paris agreement | Sakshi
Sakshi News home page

పారిస్ ఒప్పందం రద్దు చేస్తా: ట్రంప్

Published Sat, May 28 2016 1:29 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

Donald Trump vows to cancel Paris agreement

వాషింగ్టన్: చారిత్రక ‘పారిస్ వాతావరణ ఒప్పందం’ను రద్దు చేస్తానని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ శపథం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే చేపట్టనున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను ట్రంప్ శుక్రవారం వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐరాస గ్లోబల్ వార్మింగ్ ప్రోగ్రామ్‌కు అమెరికా అందిస్తున్న నిధులను ఆపేస్తామని చెప్పారు. అమెరికాకు ఎనర్జీ పరంగా స్వతంత్రత  వచ్చేందుకు ఈ చర్యలు అవసరమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement