నే పాడితే...లోకమే పాడదా.. | Dragon Lizard Caught Playing leaf guitar In indonesia | Sakshi
Sakshi News home page

నే పాడితే...లోకమే పాడదా..

Published Sat, Mar 28 2015 2:16 PM | Last Updated on Tue, Sep 3 2019 8:43 PM

నే పాడితే...లోకమే పాడదా.. - Sakshi

నే పాడితే...లోకమే పాడదా..

తొండగారి పోజు చూశారా...ఆకును గిటార్లా చేసుకుని..ఏదో పాట హమ్ చేస్తున్నట్లు..ఇండోనేసియాలోని యోగ్యకర్తాలో ఆదిత్య పెర్మానా అనే ఫోటోగ్రాఫర్ ఈ వినూత్న  చిత్రాన్ని క్లిక్ మనిపించారు. తొండకు సంబంధించి చాలా చిత్రాలు తీసి ఉండటంతో తొలుత దీన్ని అతడు గమనించలేదు. తీరిగ్గా...ఫోటోలన్నిటినీ చూస్తున్నప్పుడు ఈ విచిత్రమైన స్టిల్ బయటపడింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement