Earthquake of 7.2 Magnitude Strikes in Philippines - Sakshi

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

Dec 29 2018 10:33 AM | Updated on Dec 29 2018 12:36 PM

Earthquake In Philippines - Sakshi

మనీలా: ఫిలిప్పీన్స్‌లో శనివారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.2గా నమోదైంది. మిండనావో ద్వీపం యొక్క అతిపెద్ద నగరమైన డావావో తీరాన, పాండగువన్‌ పట్టణానికి సుమారు 62 మైళ్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లుగా యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement