ఎబోలా వైరస్‌కు మరో టీకా! | Ebola vaccine hope after successful animal study | Sakshi
Sakshi News home page

ఎబోలా వైరస్‌కు మరో టీకా!

Published Wed, Sep 10 2014 1:58 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

Ebola vaccine hope after successful animal study

వాషింగ్టన్: పశ్చిమాఫ్రికాను వణికించిన ఎబోలా వైరస్‌ను నివారించే సమర్థమైన టీకాను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధిపర్చారు. ఈ టీకాను ప్రయోగాత్మకంగా నాలుగు మకాక్ కోతులకు ఇచ్చి, తర్వాత అధిక మోతాదులో ఎబోలా వైరస్‌ను కూడా ఎక్కించగా.. ఆ కోతులు వైరస్‌ను పూర్తిగా తట్టుకోగలిగాయని అమెరికా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని ‘జాతీయ ఆరోగ్య సంస్థలు(ఎన్‌ఐహెచ్)’ పరిశోధకులు వెల్లడించారు. ఎబోలా వైరస్‌కు చెందిన రెండు జన్యువులను, చింపాంజీల్లో ఉండే ‘చింప్ అడినోవైరస్ టైప్3(చాడ్3)’ని కలిపి ఈ టీకాను అభివృద్ధిపర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement