
బ్రిటన్ రాణికి, రాజుకు ఏమైంది?
అయితే, ఈ సమావేశం ఎప్పటి మాదిరిగానే జరిగే సమావేశమేనని, రాజు, రాణి ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని బకింగ్ హామ్ ప్యాలెస్ అధికారిక ప్రతినిధి ఒక ప్రకటన చేశారు. తాజాగా రాయల్ స్టాఫ్ ఆఫీసర్లు, లార్డ్ చాంబర్లెయిన్, ఎలిజెబెత్ ప్రైవేట్ సెక్రటరీ క్రిస్టోఫర్ గైట్ ఏర్పాటుచేశారని, అందుకే ఈ అత్యవసర సమావేశం జరిగిందే తప్ప ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. బ్రిటన్ రాణి ఎలిజెబెత్‌కు 91 ఏళ్లుకాగా.. ప్రిన్స్ ఫిలిప్ వచ్చే నెలలో 96లోకి అడుగుపెట్టనున్నారు.