ఇకపై టీవీలో ఫేస్‌బుక్‌ వీడియోలు! | Facebook videos on the TV! | Sakshi
Sakshi News home page

ఇకపై టీవీలో ఫేస్‌బుక్‌ వీడియోలు!

Published Thu, Feb 16 2017 2:47 AM | Last Updated on Mon, Aug 20 2018 3:07 PM

ఇకపై టీవీలో ఫేస్‌బుక్‌ వీడియోలు! - Sakshi

ఇకపై టీవీలో ఫేస్‌బుక్‌ వీడియోలు!

శాన్‌ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్‌లోని వీడియోలను నేరుగా టీవీలో వీక్షించేందుకు వీలుగా ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు ఆ సంస్థ బుధవారం వెల్లడించింది. దీని కోసం రూపొందించిన ఓ యాప్‌ ద్వారా ఆపిల్‌ టీవీ, అమెజాన్‌ ఫైర్‌ టీవీ, శాంసంగ్‌ స్మార్ట్‌ టీవీల్లో నచ్చిన వీడియోలను చూడొచ్చని ఫేస్‌బుక్‌ తెలిపింది.

గతేడాదే ఈ నూతన ఫీచర్‌ను రూపొందించామని, ప్రస్తుతం దీని సామర్థ్యాన్ని మరింత పెంచామని ఫేస్‌బుక్‌ ప్రాడక్ట్‌ మేనేజర్‌ దానా సిట్లర్, ఇంజనీరింగ్‌ మేనేజర్‌ అలెక్స్‌ లీ చెప్పారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ యాప్‌తో ఫేస్‌బుక్‌లోని వీడియోలతోపాటు ఇష్టమైన లైవ్‌ వీడియోలనూ టీవీల్లో వీక్షించవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement