ఘోరం : హెలికాప్టర్‌, విమానం ఢీ | Four die as UK light aircraft and helicopter collide mid-air | Sakshi
Sakshi News home page

ఘోరం : హెలికాప్టర్‌, విమానం ఢీ

Published Sat, Nov 18 2017 12:28 PM | Last Updated on Sat, Nov 18 2017 4:13 PM

Four die as UK light aircraft and helicopter collide mid-air - Sakshi - Sakshi

లండన్‌ : హెలికాప్టర్‌, లైట్‌ వెయిట్‌ ఎయిర్‌క్రాప్ట్‌లు ఒకదాన్ని మరొకటి ఢీ కొని నలుగురు దుర్మరణం పాలైన ఘటన యూనైటెడ్‌ కింగ్‌డమ్‌లో శనివారం చోటు చేసుకుంది. ఐలెస్‌బ్యూరీ చేరువలో ఈ ప్రమాదం జరిగినట్లు ఎయిర్‌ యాక్సిడెంట్స్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్రాంచ్‌(ఏఏఐబీ) పేర్కొంది. క్రాష్‌ జరిగిన సమయంలో పెద్ద శబ్దం వినిపించినట్లు స్థానిక మీడియా తెలిపింది.

ఘటన అనంతరం సహాయక బృందాలు హుటాహుటిన అక్కడకు చేరుకున్నాయి. కానీ అప్పటికే అందరూ చనిపోయినట్లు తెలిసింది. మృతుల కుటుంబాలకు అధికారులు సమాచారం అందించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement