
కరోనా కల్లోలం టైంలో పార్లమెంటు సమావేశాలు ఎలా అని మన దేశంలో తర్జనభర్జనలు పడుతున్నారు.. ఆన్‌లైన్‌లో వర్చువల్‌గా నిర్వహించాలా ఎలా చేయాలి అన్నదానిపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి.. ఓసారి ఈ చిత్రంపై లుక్కేసుకోండి.. ఇక్కడ జరుగుతోంది కూడా పార్లమెంటు సమావేశాలే.. జర్మనీలోని హాంబర్గ్‌లో ఆ రాష్ట్ర పార్లమెంటు సమావేశాలు ప్రస్తుతం నడుస్తున్నాయి.. కోవిడ్ నేపథ్యంలో ప్రతి సభ్యుడు వేర్వేరుగా కూర్చునేందుకు వీలుగా ఇలా వారి మధ్య దళసరి గ్లాస్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు.. ముందు వెనకున్న సీట్ల మధ్య దూరాన్ని కూడా పెంచారు. ఐడియా ఏదో బాగుంది కదూ...
(మళ్లీ సైన్యం చేతుల్లోకి పాక్ పెత్తనం?)
Comments
Please login to add a commentAdd a comment