లండన్: ఇంగ్లండ్లోని ఓ భారతీయ రెస్టారెంట్కు జాతీయ అవార్డు దక్కింది. లండన్లోని జింఖానా 'నేషనల్ రెస్టారెంట్ ఆఫ్ ద ఇయర్'గా ఎంపికైంది. ఈ అవార్డు గెల్చుకున్న తొలి భారతీయ రెస్టారెంట్ ఇదే కావడం విశేషం.
ఇంగ్లండ్లో భారతీయ వంటకాలకు ఈ రెస్టారెంట్ ప్రసిద్ధిగాంచింది. భోజనప్రియులకు భారతీయ వంటకాలను బ్రిటీష్ స్టైల్లో అందిస్తోంది. గతేడాది సెప్టెంబర్లో జింఖానా రెస్టారెంట్ను ఆరంభించారు. అయితే తక్కువ కాలంలో వెరైటీ రుచుల వంటకాలతో మంచి పేరు తెచ్చుకుంది.
ఇంగ్లండ్లో భారతీయ రెస్టారెంట్కు అవార్టు
Published Tue, Jul 1 2014 5:58 PM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM
Advertisement
Advertisement