వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్య కేసుకు సంబంధించి మరికొన్ని దర్యాప్తు పత్రాల్ని అమెరికా తాజాగా విడుదల చేసింది. అయితే కెన్నడీ హంతకుడు లీ హర్వే ఒస్వాల్డ్‌కు సీఐఏతో సంబంధాలపై ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఈ దర్యాప్తు పత్రాల్లో వెల్లడైంది. ఒస్వాల్డ్‌ను సీఐఏ పావుగా వాడుకుందా? ఆ నిఘా సంస్థతో అతనికి ఇతర సంబంధాలు ఉన్నా యా? అన్న విషయంపై అమెరికా లోపల, బయట విస్తృతంగా శోధించామని తాజా పత్రాల్లో వెలుగుచూసిన 1975 నాటి సీఐఏ మెమోలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment