
చిలుక.. చిన్నది..
ఆ.. ఏముంది.. ఎప్పుడూ చూసే చిలుక ఫొటోనే కదా అని అనుకుంటున్నారా? ఒకసారి ఈ ఫొటోను పరీక్షగా చూడండి.. చిలుకలో దాగున్న చిన్నది మీకు కనిపిస్తుంది. అదే బాడీ ఆర్ట్ పెయింటింగ్ గొప్పతనం. ఈ చిన్నదాన్ని చిలుకగా మార్చిన ఘనత ఇటలీకి చెందిన జానస్ స్టౌటర్‌ది.