ధాయ్ లాండ్: ఆకాశంలో నిప్పుకణికలా కనిపిస్తోంది కదూ.. ఈ ఫొటోలో కనిపిస్తున్నది నిజంగా అలానే ఉంది. థాయ్ లాండ్ రాజధాని నగరంలో సోమవారం ఉదయం ఫుల్ బిజీగా ఉన్న ఉదయం సమయాల్లో ఇలా నిప్పుకణిక కనిపించింది. ఈ ఫొటో రోజు మొత్తం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.
Published Mon, Sep 7 2015 8:28 PM | Last Updated on Thu, Sep 13 2018 5:22 PM