ప్రకృతి చిచ్చుబుడ్డి | Nature of the fire-ball | Sakshi
Sakshi News home page

ప్రకృతి చిచ్చుబుడ్డి

Published Sat, Feb 7 2015 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM

ప్రకృతి చిచ్చుబుడ్డి

ప్రకృతి చిచ్చుబుడ్డి

ఇక్కడ మీరు చూస్తున్నవి లక్షలకొద్దీ చిచ్చుబుడ్డిలను ఒకేసారి వెలిగిస్తే వచ్చిన మెరుపులు మాత్రం కాదండోయ్. హిందూ మహా సముద్రంలోని మారిషస్ సమీపాన ఉన్న లా రీయూనియన్ ద్వీపంలోని అగ్నిపర్వతం బద్దలైన దృశ్యం. గత మూడేళ్లుగా మౌనంగా ఉన్న ఈ 'పిటాన్ డీ లా ఫర్నేస్' అగ్నిపర్వతం గురువారం ఇలా నిప్పులు చిమ్ముతూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

Advertisement
Advertisement