బ్రిటన్ రాజకుటుంబంలోకి బుల్లి యువరాణి | new princess born in prince william family | Sakshi
Sakshi News home page

బ్రిటన్ రాజకుటుంబంలోకి బుల్లి యువరాణి

Published Sun, May 3 2015 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM

బ్రిటన్ రాజకుటుంబంలోకి బుల్లి యువరాణి

బ్రిటన్ రాజకుటుంబంలోకి బుల్లి యువరాణి

 లండన్: బ్రిటన్ రాజకుటుంబంలోకి బుల్లి యువరాణి వచ్చి చేరింది. ప్రిన్స్ విలియం భార్య కేట్ మిడిల్‌టన్ శనివారం సెయింట్ మేరీస్ ఆస్పత్రిలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:34 గంటలకు ఆడపిల్లకు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, పాప 3.7 కేజీల బరువు ఉందని కెన్సింగ్‌టన్ ప్యాలస్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

కేట్ ప్రసవ సమయంలో ఆమె భర్త విలియం అక్కడే ఉన్నారని తెలిపింది. కేట్ 2013 జూలైలో ఇదే ఆస్పత్రిలో తన తొలి బిడ్డ ప్రిన్స్ జార్జికి జన్మనిచ్చారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ విలియం దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement