ఎన్‌ఎస్జీ తలుపులు మూసుకోలేదు: చైనా | NSG door not shut on India: Chinese media | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్జీ తలుపులు మూసుకోలేదు: చైనా

Published Sat, Aug 13 2016 9:32 AM | Last Updated on Mon, Aug 13 2018 3:35 PM

NSG door not shut on India: Chinese media

బీజింగ్: ఎన్‌ఎస్జీ(అణు సరఫరాదారుల కూటమి)లో సభ్యత్వం కోసం భారత్‌కు తలుపులు పూర్తిగా మూసుకుపోలేదని, నిరాశ చెందాల్సిన అవసరంలేదని చైనాకు చెందిన ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. భారత్‌లో తమ విదేశాంగ మంత్రి వాంగ్ యి పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఎన్‌ఎస్జీలో భారత్ ప్రవేశాన్ని చైనా అడ్డుకుందంటూ తప్పుగా విమర్శిస్తున్నారని, నాన్-ఎన్పీటీ దేశం ఎన్‌ఎస్జీలో సభ్యత్వం పొందిన ఉదాహరణలు ఇంతకుముందు ఏవీ లేవని తన కథనంలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement