కింద సరస్సు... పైన కొలను | Pond at top and Beneath lake | Sakshi
Sakshi News home page

కింద సరస్సు... పైన కొలను

Published Sun, Dec 4 2016 4:39 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

కింద సరస్సు... పైన కొలను

కింద సరస్సు... పైన కొలను

ఫొటో చూడగానే విషయం అర్థమైపోరుుందా! సరే... ఈ వై ఆకారపు ఇంటిని త్వరలో తైవాన్‌లో నిర్మించనున్నారు. నెదర్లాండ్‌‌సకు చెందిన ఎంఆర్‌వీడీవీ అనే సంస్థ డిజైన్ చేసిన ఈ వినూత్నమైన ఇల్లు దాదాపు 330 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. మొత్తం నాలుగు బెడ్‌రూమ్‌లు, ఒక లివింగ్ రూమ్‌తోపాటు గ్రౌండ్ లెవెల్‌లో అందమైన చిన్న సరస్సు, లాన్, పార్క్‌లు ఉంటాయి.

అంతేనా... అనకండి.. ఫొటోను కొంచెం జాగ్రత్తగా చూస్తే... ఇంటిపైభాగంలో అందమైన ఓ స్విమ్మింగ్ పూల్ కూడా కనిపిస్తుంది. ఆ రూఫ్‌టాప్‌పైనే... పూల్‌కు పక్కన చిన్న చిన్న పార్టీలు చేసుకునేందుకు ఏర్పాట్లు కూడా ఉన్నారుు. భలే ఉంది కదూ...!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement