
‘క్రైస్తవులు గేలకు క్షమాపణ చెప్పాలి’
రోమ్: క్రైస్తవులు, రోమన్ కేథలిక్ చర్చిలు గేలకు క్షమాపణ చెప్పాలని పోప్ ఫ్రానిన్స్ ఆదివారం పేర్కొన్నారు. గేలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జర్మన్ కార్డినల్ రీన్హార్డ్ మార్క్ వారికి క్షమాపణలు చెప్పాలని కోరారు. జర్మనీ చర్చి గే లతో పాటు పేదలకు స్త్రీలకు, పిల్లలకు క్షమాపణ చెప్పాలన్నారారు. అమెరికాలో నైట్ క్లబ్లో జరిగిన కాల్పుల్లో 49 మంది చనిపోయన నేపథ్యంలో రిన్హార్డ్ మార్క్ గేల పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.