ఏమిటబ్బా.. | rare cloud in macedonia country | Sakshi
Sakshi News home page

ఏమిటబ్బా..

Published Sat, Dec 5 2015 9:13 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

ఏమిటబ్బా..

ఏమిటబ్బా..

మేసిడోనియా: భూమండలం రహస్యాలను తెలుసుకునేందుకు, అపార సహజ సంపదలను కొల్లగొట్టేందుకు అంతరిక్ష జీవులను తీసుకొచ్చిన విచిత్ర వాహనంలా ఉంది కదూ. నిజానికి ఇది అత్యంత అరుదైన మేఘం. వాతావరణంలో సంభవించే అసాధారణ మార్పుల కారణంగా విచిత్ర ఆకారంలో, భిన్న రంగుల్లో ఇలా భారీ మేఘాలు ఏర్పడుతాయి. మేసిడోనియా దేశంలోని గెవ్‌జీలియా నగరంలో గత బుధవారం రాత్రి కనిపించిందీ దృశ్యం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement