వీణా-వాణిల ఆపరేషన్కు ఆర్సీహెచ్ సుముఖత | rch ready to surgery for conjoined twins veena-vani | Sakshi
Sakshi News home page

వీణా-వాణిల ఆపరేషన్కు ఆర్సీహెచ్ సుముఖత

Published Fri, Jun 17 2016 4:01 PM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

వీణా-వాణిల ఆపరేషన్కు ఆర్సీహెచ్ సుముఖత

వీణా-వాణిల ఆపరేషన్కు ఆర్సీహెచ్ సుముఖత

మెల్బోర్న్: అవిభక్త కవలలు వీణా-వాణిలకు శస్త్రచికిత్స చేసేందుకు ఆస్ట్రేలియాలోని ప్రపంచ ప్రఖ్యాత రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ (ఆర్సీహెచ్) సానుకూలంగా స్పందించింది. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఈ ఆస్పత్రిని సందర్శించి వీణా-వాణిల శస్త్రచికిత్సపై వైద్య నిపుణులతో చర్చించారు.

ఆర్సీహెచ్ వైద్యులు గతంలో చేసిన ఆపరేషన్ల గురించి నిరంజన్రెడ్డికి వివరించారు. వీణా-వాణిలకు ఆపరేషన్ చేసే విషయంపై సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో మరింత కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని నిరంజన్ రెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement