రెస్టారెంటుగా మారనున్న విమానం... | Restaurant in the plane to release .. | Sakshi
Sakshi News home page

రెస్టారెంటుగా మారనున్న విమానం...

Published Wed, Apr 2 2014 12:26 AM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM

రెస్టారెంటుగా మారనున్న విమానం... - Sakshi

రెస్టారెంటుగా మారనున్న విమానం...

 విమానం ర్యాంగ్ ల్యాండింగ్ కాలేదు.. అలాగని ఇది విమానం బొమ్మ కూడా కాదు.. ఇది నిజమైన విమానమే. ఇండోనేసియాలోని బాలీలో ఉంది. ఓ పాత బోయింగ్ 737ను కొన్న  స్థానిక వ్యాపారి త్వరలో దీన్ని సినిమా థియేటర్ కమ్ రెస్టారెంట్‌గా మార్పు చేయిస్తాడట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement