బతకాలంటే దేశం దాటాల్సిందే | Rohingya Muslims going away from Myanmar | Sakshi
Sakshi News home page

బతకాలంటే దేశం దాటాల్సిందే

Published Wed, Sep 6 2017 2:36 AM | Last Updated on Sun, Sep 17 2017 6:26 PM

బతకాలంటే దేశం దాటాల్సిందే

బతకాలంటే దేశం దాటాల్సిందే

పిల్లాజెల్లా, తట్టాబుట్టాతో నీటిలో ఈదుకుంటూ వెళ్తున్న వీరంతా మయన్మార్‌కు చెందిన రోహింగ్యా  ముస్లింలు. మయన్మార్‌లో రోహింగ్యాలపై దాడులు మితిమీరడంతో బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందేందుకు బయల్దేరారు. ఇలా ప్రాణాలు అరచేతపట్టుకుని గత 10 రోజుల్లో బంగ్లాదేశ్‌కు దాదాపు 1,23,000 మంది వలసపోయారు. గత 24 గంటల్లో 35,000 మంది సరిహద్దు దాటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement