బీబీసీకి తొలి మహిళా అధిపతి | Rona Fairhead: chairmanship of BBC Trust part of venerable ascent to the top | Sakshi
Sakshi News home page

బీబీసీకి తొలి మహిళా అధిపతి

Published Mon, Sep 1 2014 1:31 AM | Last Updated on Wed, Oct 17 2018 4:53 PM

బీబీసీకి తొలి మహిళా అధిపతి - Sakshi

బీబీసీకి తొలి మహిళా అధిపతి

లండన్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన న్యూస్ కార్పొరేషన్‌ను పర్యవేక్షిస్తున్న బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ)కు తొలిసారిగా ఓ మహిళ సారథ్యం వహించనున్నారు. రోనా ఫెయిర్‌హెడ్(53)ను కొత్త చైర్‌పర్సన్‌గా బీబీసీ ట్రస్ట్ శనివారం ప్రకటించింది. లార్డ్ పాటెన్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపడతారు. పాటెన్ అనారోగ్య కారణాలతో గత మే నెలలో బీబీసీ బాధ్యతల నుంచి వైదొలిగారు. రోనా ఇప్పటివరకు పలు ప్రముఖ కంపెనీల బోర్డుల్లో అత్యున్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement