టాప్100 సంపాదనపరుల్లో షారుక్,అక్షయ్ | Shah Rukh Khan, Akshay Kumar in the top 100 of Earnings | Sakshi
Sakshi News home page

టాప్100 సంపాదనపరుల్లో షారుక్,అక్షయ్

Published Wed, Jul 13 2016 1:36 AM | Last Updated on Thu, Apr 4 2019 3:19 PM

టాప్100 సంపాదనపరుల్లో షారుక్,అక్షయ్ - Sakshi

టాప్100 సంపాదనపరుల్లో షారుక్,అక్షయ్

న్యూయార్క్ : ప్రపంచంలో అధిక వేతనం అందుకుంటున్న తొలి 100 మంది ప్రముఖుల సరసన బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ నిలిచారు. అధిక పారితోషికం పొందిన ప్రముఖుల జాబితా - 2016ను అమెరికా మేగజీన్ ఫోర్బ్స్ విడుదల చేసింది. షారుక్ రూ. 221 కోట్ల సంపదతో 86వ, అక్షయ్ రూ.211 కోట్లతో 94వ స్థానంలో ఉన్నారు. అమెరికా గాయని టేలర్ స్విఫ్ట్ రూ.1,139 కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement