మెక్సికో: మెక్సికో జాలిస్కో రాష్ట్రంలోని పసిఫిక్ తీరంలో ఆదివారం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.2 గా నమోదయింది. అయితే భూకంపం వల్ల ఎవరికి ఎటువంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కాని జరిగినట్లు సమాచారం అందలేదని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆదివారం ఉదయం ఈ భూకంపం సంభవించింది.