యునెస్కో గుర్తింపు పొందిన ఫేమస్‌ మసాజ్‌ | Thai Massage In UNESCO Heritage List | Sakshi
Sakshi News home page

యునెస్కో గుర్తింపు పొందిన ఫేమస్‌ మసాజ్‌

Published Sat, Dec 14 2019 6:56 PM | Last Updated on Sat, Dec 14 2019 7:53 PM

Thai Massage In UNESCO Heritage List - Sakshi

బ్యాంకాక్‌ : ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సంప్రదాయక ‘నువాద్‌ థాయ్‌’మసాజ్‌కు ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కింది. ఈ మేరకు యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనమిక్‌, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) గురువారం థాయ్‌ మాసజ్‌ను వారసత్వ జాబితాలో చేర్చినట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. నిజానికి థాయ్‌ మసాజ్‌ మూలాలు భారత్‌లోనే ఉన్నట్టు తెలిసింది. 2500 ఏళ్ల క్రితమే ఈ విధానం థాయ్‌కు వచ్చిందని థాయ్‌ ప్రజలు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement