అది నా అతిపెద్ద తప్పిదం: ఒబామా | That's my biggest mistake: Obama | Sakshi
Sakshi News home page

అది నా అతిపెద్ద తప్పిదం: ఒబామా

Published Tue, Apr 12 2016 2:50 AM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

అది నా అతిపెద్ద తప్పిదం: ఒబామా

అది నా అతిపెద్ద తప్పిదం: ఒబామా

వాషింగ్టన్: లిబియా నియంత పాలకుడు గడాఫీని 2011లో గద్దె దించాక ఆ దేశంలో తలెత్తిన అనిశ్చితిని అంచనా వేయడంలో విఫలమవడం తన అతిపెద్ద తప్పిదమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. ఈ పరిణామాలను ముందే ఊహించి అందుకు తగిన చర్యలు చేపట్టి ఉండాల్సిందన్నారు.

గడాఫీ హత్యానంతరం లిబియాలో మిలీషియా దళాలు సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఐసిస్ ఉగ్రవాద సంస్థ పట్టుబిగించిన నేపథ్యంలో ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. వార్తాచానల్ ఫాక్స్‌న్యూస్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement