తొలి భారతీయ అమెరికన్ సెనేటర్‌గా కమలా హారిస్! | The first Indian-American Kamala Harris as Senator! | Sakshi
Sakshi News home page

తొలి భారతీయ అమెరికన్ సెనేటర్‌గా కమలా హారిస్!

Published Sun, Nov 6 2016 1:24 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

తొలి భారతీయ అమెరికన్ సెనేటర్‌గా కమలా హారిస్!

తొలి భారతీయ అమెరికన్ సెనేటర్‌గా కమలా హారిస్!

లాస్ ఏంజిలిస్: కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కమలా హారిస్ అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికయ్యే తొలి భారతీయ అమెరికన్ సెనేటర్‌గా నిలిచే అవకాశాలు మెరుగయ్యాయి. తాజా సర్వేల ప్రకారం ప్రత్యర్థి శాన్‌చెజ్ కన్నా ఆమె చాలా ముందంజలో ఉన్నారు.

51 ఏళ్ల కమలకు అధ్యక్షుడు ఒబామా, ఉపాధ్యక్షుడు జో బిడెన్ మద్దతు ప్రకటించారు. ఇప్పటికే ఓటేసిన వారిలో 55 శాతం మంది కమలకు, 26 శాతం మంది శాన్‌చెజ్‌కు ఓటేశారు. కమల తల్లి 1960లో చెన్నై నుంచి అక్కడికి వలసవెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement